Home జనరల్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఖాందేశ్ సంగీత..
జనరల్

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఖాందేశ్ సంగీత..

ఆర్మూర్ (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రములో కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ, పెళ్లి చేసుకునే పేదింటి ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా రు,, లక్ష రూపాయలను మంజూరు చేస్తున్నారు, ఆర్మూర్ ప్రాంతములో పెళ్లిచేసుకునే పేదింటి ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకం ద్వారా పెద్దఎత్తున అత్యధికoగా మంజూరు చేస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే, PUC చైర్మన్, జిల్లా BRS రథ సారథి ఆశన్నగారి జీవన్ రెడ్డి కి ఆర్మూర్ ప్రాంత ప్రజలు నిండు మనసుతో కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజేశ్వర్ రెడ్డి సూచన మేరకు ఈ రోజు ఆర్మూర్ పట్టణం రెండవ వార్డు లో జిరాయత్ నగర్ లో నివసించే కలిమున్నిసా బేగం మరియు అహ్మది బేగం లకు షాది ముబారక్ ద్వారా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంజూరు చేసిన రు,, 1,00,116/- చొ,, చెక్కులను మున్సిపల్ కౌన్సిలర్ మరియు ప్రముఖ మహిళా న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ ఉపాద్యక్షులు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ సంగీత ఖాందేష్ చేతులమీదుగా లబ్దిదారులకు వారి వారి ఇంటి కి వెళ్లి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమములో BRS నాయకులు ఖాందేష్ సత్యం, మునిర్, ఉమెర్, బండారి నరేశ్, ప్రశాంత్, మొదలగువారు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page