Home జనరల్ శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….
జనరల్

శేర్ లింగం పల్లి జి.హెచ్ఎం.సి పై ఏసీబీ అధికారులకు కన్ను… ఏ క్షణంలోనైనా….

శేర్లింగంపల్లి (తెలంగాణ వార్త) శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి లో ఏసీబీ అధికారులు కొందరి అధికారుల తీరుపై ఫిర్యాదు అందడంతో షేర్ లింగం పల్లి జిహెచ్ఎంసి పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడానికి సిద్ధమైనట్టు తెలిసింది ఈ మధ్య ఇంటి పన్ను వసూళ్ల పర్వంలో కొందరి వద్ద పేరు మార్పు కోసం ఇతరత్రా పనులు చేసి ఇవ్వడానికి జిహెచ్ఎంసి అధికారులు కొందరు డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలిసింది ఈ విషయం ఏసిబి వరకు వెళ్లేసరికి వారు ఆఫీసు పై నిగా పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం గతంలో సంవత్సరం క్రితం గడపాక ముందే ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఒకే సంవత్సరంలో రెండుసార్లు దాడులు నిర్వహిస్తే శేర్లింగంపల్లి జిహెచ్ఎంసి అధికారులను ఏసీబీ అధికారులు ఏ విధంగా దాడులు నిర్వహిస్తారన్నది త్వరలో తేలుతుంది.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

You cannot copy content of this page