Home జనరల్ అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం…బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్.
జనరల్

అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం…బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్.

(తెలంగాణ వార్త) శేరిలింంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఏళ్ళమంబండ చౌరస్తా దగ్గర మంగళవారం అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని అరెస్టులను ఖండిస్తూ బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ బండి సంజయ్ అక్రమ అరెస్టు ప్రజాస్వామికమైనటువంటి విధానమని అన్నారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అలాగే బండి సంజయ్ చూస్తేనే భయపడుతున్న BRS ప్రభుత్వము నియంతల వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెస్తున్నందుకే బిజెపిపై కేసీఆర్ కుట్రపన్ని బిజెపి BJYM నాయకులను అరెస్టులు చేస్తున్నారన్నారు. వెంటనే బండి సంజయ్ కి బహిరంగ క్షమాపణ చెప్పి విడుదల చేయాలని డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామరాజు గారు నర్సింగ్ యాదవ్ , నరేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, మణిభూషణ్ ,రవీందర్రావు, కమలాకర్ రెడ్డి, వెంకటస్వామి రెడ్డి, నర్సింగ్ రావు, అనిల్ కుమార్ యాదవ్ ,గోపాల్ రావు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రఘు ,ఎత్తరి రమేష్, సందీప్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, గణేష్ ముదిరాజ్ ,శ్రీనివాస్, అశోక్, రవి ముదిరాజ్, రాయల్, నరేష్, అనిత, పార్వతి,

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రయాణికులు ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఎస్ హెచ్ ఓ..

తెలంగాణ వార్త. ధోండి మోహన్. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మరియు సిబ్బంది...

జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్...

జనరల్

నాయకులు చేస్తే సంసారం? అధికారులు చేస్తే వ్యభిచారమా!ఆర్మూర్ రూటు సపరేటు!ఇది ఎక్కడి న్యాయం..

*తెలంగాణ వార్త* హైదరాబాద్ (సిటీ బ్యూరో) దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్...

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

You cannot copy content of this page