ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో గల షాపింగ్ మాల్ వారు ఆర్టీసీకి అద్దె చెల్లించడం లేదని వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది గురువారం పోలీసుల సహకారంతో షాపు యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగింది వారం రోజుల్లోపు షాపు యజమానులు కిరాయి చెల్లించకుంటే సీజ్ చేయడం జరుగుతుందని నోటీసులో ఉన్న సమాచారం..
Leave a comment