తెలంగాణ వార్త:: ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్లో జిజి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి mjf ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి గారికి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి శాలువా పూలమాల, మెమోంటోలతో ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసి ఆర్మూర్ నియోజక వర్గ అభివృదికి కృషి చేయాలనీ నివేధన్ కోరినారు ఇట్టి కార్యక్రంలో రోటరీ ఆదర్శ్ మాజీ అధ్యక్షలు డిజే దయానంద్, బేల్దారీ శ్రీనివాస్, బొచ్కర్ వేణు తదితరులు పాల్గొన్నారు
Leave a comment