Home జనరల్ ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి ని జరుపుకున్న బైంసా మున్సిపల్ కమిషనర్ …
జనరల్

ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి ని జరుపుకున్న బైంసా మున్సిపల్ కమిషనర్ …

బైంసా ,తెలంగాణ వార్త :: నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ కార్యాలయంలో రాజేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి 128 వ జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులతో పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు అని అన్నారు. ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మ గారికి ఆదర్శంగా తీసుకొని వీరవనితలు లాగా మతమ పిల్లలను తీర్చిదిద్దాలని ఆమె యొక్క అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది మరియు కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రావే గారి భర్త బాలాజీ సుత్రావె పాల్గొన్నారు💐💐💐🙏🙏

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

You cannot copy content of this page