Home జనరల్ భారత క్రికెటర్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు తెలంగాణ డిఎస్పీగా బాధ్యతలు…
జనరల్

భారత క్రికెటర్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు తెలంగాణ డిఎస్పీగా బాధ్యతలు…

హైదరాబాద్, తెలంగాణ వార్త ::భారత క్రికెటర్ బౌలర్ మహమ్మ ద్ సిరాజ్ తెలంగాణ లో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. స్పోర్ట్స్ కోటాలో సిరాజ్ కు తెలంగాణ సీఎం తెలంగాణకు డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు జూబ్లీహిల్స్ లో 600 గజాలు స్థలంతో ఇంటిని కూడా ఇచ్చారు ఇప్పుడు సిరాజ్ ఇండియా టీంకు బౌలారే కాకుండా తెలంగాణకు డిఎస్పి పదవి ఉండడం గమనార్వం

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

You cannot copy content of this page