Home జనరల్ TUWJ-IJU అదిలాబాద్ కన్వీనర్ గా పి. దేవిదాస్ v6 నియామకం.
జనరల్

TUWJ-IJU అదిలాబాద్ కన్వీనర్ గా పి. దేవిదాస్ v6 నియామకం.

అదిలాబాద్, తెలంగాణ వార్త::తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టియుడబ్ల్యుజె – ఐజేయు ) ఆదిలాబాద్ జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్‌గా పి.దేవిదాస్ ( V6 news ) కో కన్వీనర్‌గా ఎం.రాజేశ్వర్ (ఆంధ్రజ్యోతి స్టాప్ రిపోర్టర్ )ను టియుడబ్ల్యుజె ఐజేయు రాష్ట్ర కమిటీ నియమించింది.. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణరెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కార్యవర్గంలో ఆదిలాబాద్ జిల్లా అడహక్ కమిటీ ని ఏర్పాటు చేస్తూ తీర్మానించినట్లు వారు తెలిపారు.. జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి టియుడబ్ల్యుజె ఐజేయు పని చేస్తుందని తెలిపారు. జర్నలిస్టు ల చిరకాల స్వప్నం ఇళ్లస్థలాలు మంజూరుకు ఐజేయు కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు ‌.. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ , టియుడబ్ల్యుజె ఐజేయు ఇండియా ప్రెసిడెంట్ శ్రీ.కె.శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో టియుడబ్ల్యుజె ఐజేయు జర్నలిస్టు ల సంక్షేమానికి పాటుపడుతుందని ప్రకటించారు…

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రయాణికులు ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఎస్ హెచ్ ఓ..

తెలంగాణ వార్త. ధోండి మోహన్. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మరియు సిబ్బంది...

జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్...

జనరల్

నాయకులు చేస్తే సంసారం? అధికారులు చేస్తే వ్యభిచారమా!ఆర్మూర్ రూటు సపరేటు!ఇది ఎక్కడి న్యాయం..

*తెలంగాణ వార్త* హైదరాబాద్ (సిటీ బ్యూరో) దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్...

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

You cannot copy content of this page