Home జనరల్ రోజుకు 40 రిజిస్ట్రేషన్లు చేసిన రోజు లు కూడా ఉన్నాయి. సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి..
జనరల్

రోజుకు 40 రిజిస్ట్రేషన్లు చేసిన రోజు లు కూడా ఉన్నాయి. సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి..

రోజుకు 40 రిజిస్ట్రేషన్లు చేసిన రోజు లు కూడా ఉన్నాయి. సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి..
ఆర్మూర్, తెలంగాణ వార్త:: సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రోజుకు నాలుగు రిజిస్ట్రేషన్లు అవుతున్నది అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దస్తావేజులు అనడాన్ని పై అధికారులు ఖండించారు. తాము అన్ని క్షుణ్ణంగా చూసామని ఒక్కో రోజు 40 రిజిస్ట్రేషన్లు ఆర్మూర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అయ్యాయని ఎప్పుడూ ఒకేలా ఉండదని రిజిస్టర్ పై లేనిపోని అబండాలు వేయడం సరికాదని నిజామాబాద్ అధికారులు తెలిపారు. కావాలని కొందరు పనిగట్టుకుని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని వారు పేర్కొన్నారు అన్ని తాము చూసిన తర్వాతే సబ్ రిజిస్టర్ చేసేది కరెక్టేనని వారు తెలిపారు. రిజిస్ట్రేషన్లు రోజు జరుగుతున్నావని ఏ రోజు ఆగలేదని వారు చెప్పుకొచ్చారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అధికారులను భయపెట్టడానికా!

తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలో గత వారం రోజుల నుంచి ఆర్మూర్ మండలం ప్రభుత్వ అధికారులను...

జనరల్

జనాభా కులగనన పూర్తిచేసిన కాంగ్రెస్..

    తెలంగాణ వార్త: సెక్రటేరియట్: మోహన్ సాయి సీనియర్ జర్నలిస్ట్::    రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్...

You cannot copy content of this page