హైదరాబాద్, తెలంగాణ వార్త (మోహన్ సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్)
హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ లో బాధ్యతలు నిర్వహిస్తూ బాసర డివిజన్ కు డిఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన ఈరోజు త్రిబుల్ ఐటీ విసి డాక్టర్ అలిసిరి గోవర్ధన్ ను కలిసి తమ ట్రాన్సఫర్ ఆర్డర్ను అందజేశారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి రాజేష్ మాట్లాడుతూ బాసర డివిజన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడుతానని డిఎస్పి తెలిపారు. సైబర్ క్రైమ్ లో చేసిన అనుభవాన్ని బట్టి ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరిగిన క్షణాల్లో చేదిస్తారని మాకు తెలిసిన సమాచారం. ఇప్పటినుండి బాసరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవని ప్రజలు భావిస్తున్నారు.
బాసర త్రిబుల్ ఐటీ సెక్యూరిటీ అధికారిగా దువ్వాళ రాజేష్ డి.ఎస్.పి స్థాయి నియామకం
(హైదరాబాద్ సిటీ బ్యూరో సీనియర్ జర్నలిస్ట్ మోహన్ సాయి)
బాసర త్రిబుల్ ఐటీ కి కామారెడ్డికి చెందిన రాజేష్ బుధవారం త్రిబుల్ ఐటీ విసి డాక్టర్ అలిసిరి శ్రీ గోవర్ధన్ ను కలిసి ఆయన చేతుల మీదుగా డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనేక సబ్జెక్టులపై రాజేష్ పీజీలు చేసి తెలంగాణ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందాడు. అనేక సామాజిక అంశాలపై కవిత్వాలు రాస్తారు. చాలా చురుకుగా ఉంటారు. గతంలో నిజామాబాద్, ఆర్మూర్ లలో పనిచేసిన అనుభవం ఉంది.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో బాధ్యతలు నిర్వహిస్తూ బాసర డివిజన్ కు డిఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి రాజేష్ మాట్లాడుతూ బాసర డివిజన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడుతానని డిఎస్పి తెలిపారు. సైబర్ క్రైమ్ లో చేసిన అనుభవాన్ని బట్టి ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరిగిన క్షణాల్లో చేదిస్తారని మాకు తెలిసిన సమాచారం. ఇప్పటినుండి బాసర త్రిబుల్ ఐటీ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోదని ప్రజలు భావిస్తున్నారు.
Leave a comment