Home జనరల్ 15 క్వింటాళ్ల గుడాలు పంపిణీ చేసిన క్షత్రియ సమాజ్ కార్యవర్గ సభ్యులు…
జనరల్

15 క్వింటాళ్ల గుడాలు పంపిణీ చేసిన క్షత్రియ సమాజ్ కార్యవర్గ సభ్యులు…

✴️💝🔥 *SSK సమాజా ఆధ్వర్యంలో గుడాల పంపిణీ కార్యక్రమము* 🔥💝✴️

✴️🔥🙏 తెలంగాణ వార్త:::ఆర్మూర్ SSK సమాజ్ ఆధ్వర్యంలో నేడు SSK సమాజ్ అధ్యక్షులు శ్రీ బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్ & సెక్రటరీ శ్రీ బారడ్ గంగ మోహన్ గారు అధ్యక్షతన లక్ష్మీనారాయణ మందిరం, ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ బంధువు మిత్రులకు 14 కుంటళ్ళ గుడాల పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రాంతీయ SSK సమాజ్ గౌరవ ఆర్గనైజేషన్ అధ్యక్షులు శ్రీ ఖాందేశ్ శ్రీనివాస్ గారు && సెక్రటరీ శ్రీ పండిత్ ప్రేమ్ గారు & ఎస్ ఎస్ కె గౌరవ అధ్యక్షులు శ్రీ పడాల్ గణేష్ గారు, సర్వ సమాజ్ సెక్రటరీ కర్తన్ దినేష్ గారు, ఎస్ ఎస్ కే సమాజ్ సభ్యులు & SSK యువజన సభ్యులు అందరూ పాల్గొని గుడాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది🔥💝✴️💐💐💥💥🙏🙏

✴️💝🔥 SSK SAMAJ PRESIDENT & SECRETARY 🔥💝✴️

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page