



✴️💝🔥 *SSK సమాజా ఆధ్వర్యంలో గుడాల పంపిణీ కార్యక్రమము* 🔥💝✴️
✴️🔥🙏 తెలంగాణ వార్త:::ఆర్మూర్ SSK సమాజ్ ఆధ్వర్యంలో నేడు SSK సమాజ్ అధ్యక్షులు శ్రీ బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్ & సెక్రటరీ శ్రీ బారడ్ గంగ మోహన్ గారు అధ్యక్షతన లక్ష్మీనారాయణ మందిరం, ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ బంధువు మిత్రులకు 14 కుంటళ్ళ గుడాల పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రాంతీయ SSK సమాజ్ గౌరవ ఆర్గనైజేషన్ అధ్యక్షులు శ్రీ ఖాందేశ్ శ్రీనివాస్ గారు && సెక్రటరీ శ్రీ పండిత్ ప్రేమ్ గారు & ఎస్ ఎస్ కె గౌరవ అధ్యక్షులు శ్రీ పడాల్ గణేష్ గారు, సర్వ సమాజ్ సెక్రటరీ కర్తన్ దినేష్ గారు, ఎస్ ఎస్ కే సమాజ్ సభ్యులు & SSK యువజన సభ్యులు అందరూ పాల్గొని గుడాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది🔥💝✴️💐💐💥💥🙏🙏
✴️💝🔥 SSK SAMAJ PRESIDENT & SECRETARY 🔥💝✴️
9440023558
Leave a comment