Home జనరల్ సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..
జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు కావలసిన సమాచారం తెలుసుకోవడానికి ఈ చట్టం దోహదపడుతుందని అలాగే అవినీతి అంతమొందాలంటే ఈ చట్టంతోని సాధ్యమన్నారు విద్యార్థి దశ నుండే విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు దరఖాసుదారుడు కోరిన సమాచారం 30 రోజుల్లో సంబంధిత అధికారి ఇవ్వాలన్నారు ఇవ్వని పక్షంలో పై అధికారికి అప్పీలు వెళ్లే అవకాశం ఉందన్నారు, ప్రభుత్వ అధికారి దరఖాస్దారునికి తప్పుడు సమాచారం, అసంపూర్తి సమాచారం, తప్పుదోవ పట్టిన అధికారికి రోజుకు 250 నుండి 25 వేల వరకు జరిమానా విధించే అధికారం ఉందన్నారు అలాగే దరఖాస్తు ఎలా చేయాలో ఈ చట్టం ద్వారా సాధించిన విజయాలు క్లుప్తంగా వివరించారు వార్షిక పరీక్షలో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థి విద్యార్థులకు 1000 రూపాయలు ప్రోత్సాహ బహుమతి ఇస్తానని చెప్పారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి గంగాధర్ ఉపాధ్యాయులు చంద్రకాంత్ పద్మ మనోహర్ సురేందర్ నగేష్ సురేష్ రాజమణి చిన్నయ్య రాజన్న తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం..

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి తెలంగాణ విద్యాశాఖ...

జనరల్

అన్నిచోట్ల కట్టెల పొయిలే దిక్కు!!

తెలంగాణ వార్త:: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఓటర్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్...

జనరల్

గ్యాస్ సిలిండర్లు బ్లాక్ లో అమ్మితే ఈ నంబర్లకు కాల్ చేయండి. స్టీఫెన్ రవీంద్ర..

తెలంగాణ వార్త: హైదరాబాదులో గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్...

జనరల్

లాక్ డౌన్ దిశగా తెలంగాణ?? హైదరాబాద్ బంద్! వంట గ్యాస్ కోసం ప్రజలు హహకారాలు…

తెలంగాణ వార్త: హైదరాబాద్ నగరాన్ని గ్యాస్ కొడతా కలవర పెడుతుంది C.N.G స్టేషన్లో వద్ద బారులు...

You cannot copy content of this page