రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి ప్రాంతంలో బుధవారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు పోలీసులు పెద్ద మొత్తంలో వచ్చి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలు వారిని వెంటనే ఆ స్థలం వద్ద వెళ్లాలని లేదా కూల్చివేయడం జరుగుతుందని ఆర్ డి ఓ ఎమ్మార్వో తదితరులు నిరుపేదలను హెచ్చరించారు తదనంతరం బస్తీవాసులు అక్కడి ప్రాంతాన్ని ఖాళీ చేస్తుండగానే పోలీసులు 10 జెసిబి లు తీసుకొచ్చి వారి గుడిసెలను అక్కడి నుంచి తొలగించారు కనీసం వారికి ఉండడానికి నివాసం ఏర్పాటు చేయకుండా వెళ్ళగొట్టడం సిగ్గుచేటు మరి ఇటు ఎర్రజెండాలు ఇతర రాజకీయ పార్టీలు ఎటు వెళ్ళాయో తెలియదు కనీసం నిరుపేదలను పలకరించడానికి కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని అక్కడికి రాకపోవడం శోచనీయం ఓట్ల సమయానికి వచ్చి తమతో తెలంగాణ పార్టీకి ఓట్లు వేయించుకున్నారు అని బాధితులు తెలిపారు ఇప్పుడు తమకు తెలియకుండా తమకు ఎలాంటి ఆశ్రయం లేకుండా ఉన్నచోట గుడిసెలను తొలగించి వేయడం ఎంత వరకు సమంజసమని వారు ఏడుస్తూ కన్నీరుమున్నీరయ్యారు ఓట్లు అడగడానికి తెలంగాణ ప్రభుత్వం వస్తే చెప్పుతో కొడతా మని మహిళలు అక్కడ ఉన్న నిరుపేదలు తెలంగాణ పార్టీ పై పిచ్చుక పడ్డారు ఇదంతా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నాటకమని ఓట్ల సమయంలో తాము తగిన బుద్ధి చెబుతామని వారన్నారు ఎక్కడైనా గుడిసెలు గాని ఇల్లు గాని పెరిగితే ముందు నోటీసులు జారీ చేస్తారని ప్రభుత్వ భూమి అయినంత మాత్రాన నోటీసులు జారీ చేయకపోవడం కనీసం ఒక రెండు రోజుల ముందు తమకు తెలుపక పోవడం శోచనీయం రాము మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్నామని చిన్న చిన్న పిల్లలతో సహా ఇక్కడే కాపురాలు చేస్తున్నామని వారు వాపోయారు 400 rupaul ఈ సులు పది జెసిబి లు ఆర్ డి ఓ ఎమ్మార్వో దగ్గర ఉండి ఈ కూల్చివేత కార్యక్రమాన్ని నిర్వహించారు
Leave a comment