Home హాట్ న్యూస్ <em>సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు</em>
హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు, ఈ కార్తీకా మాసం పురస్కరించుకుని ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సహస్ర దీపోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది, ఆహ్వానించిన ఇస్కాన్ మియాపూర్ వారికి ధన్యవాదాలు తెలిపారు, ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడు ఉండాలని కోరుకోవడం జరిగింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

జనరల్హాట్ న్యూస్

వడ్ల కుప్ప ఎక్కి పల్టీలు కొట్టిన కారు
తప్పిన పెను ప్రమాదం….

ప్రాణగండం నుంచి బయట పడిన ఉపాధ్యాయులు. నిజామాబాద్ / నందిపేట్. తెలంగాణ వార్త:: నందిపేట మండలంలోని...

You cannot copy content of this page