Home జనరల్ బిజెపి కార్యవర్గ ఎన్నిక..
జనరల్

బిజెపి కార్యవర్గ ఎన్నిక..

నందిపేట్, తెలంగాణ వార్త: నూతన మండల కేంద్రం అయిన డొంకేశ్వర్ గ్రామంలో శనివారం బీజేపీ గ్రామ మూడు బూత్ కమిటీలను ఏకగ్రీవంగా నియమించినట్లు బి జె పి జిల్లా కార్యదర్శి పోతుగంటి సురేందర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్ , డేగ ఉదయ్ కుమార్ ఎయిర్ గట్ల బిజెపి మండల ఇంచార్జ్ మరియు డొంకేశ్వర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మండల కార్యదర్శి మహేందర్ గౌడ్, సీనియర్ నాయకుడు ఏనుగందుల సాగర్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు....

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

You cannot copy content of this page