ఆర్మూర్, తెలంగాణ వార్త ::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి. పెర్కిట్. కోటార్ మూర్ లకు చెందిన 7 తర్పల పద్మశాలి సభ్యులు పద్మశాలి ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఏకగ్రీవ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా గుజ్జేటి వెంకటరామ్. కార్యదర్శి బాస రవీందర్. కోశాధికారి పడాల సుదర్శన్. ఉపాధ్యక్షులుగాఎర్రం శ్రీనివాస్. సంయుక్త కార్యదర్శిగా చెల్మెల లింబాద్రి. కార్యవర్గ సభ్యులుగా పొట్టవత్రి శేఖర్. జగదీశ్వర్. మ్యాక లక్ష్మణ్, రచ్చ లక్ష్మీనారాయణ. ముఖ్య సలహాదారులుగా బండారి ప్రసాద్ కౌన్సిలర్. ç హను మాండ్లు, చెలిమెల రాజేందర్, సి రాజేశ్వర్. ప్రచార కార్యదర్శిగా గంగుల పద్మయ్య మన తెలంగాణ విలేఖరి. లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పద్మశాలి ఐక్యత రాష్ట్రంలో పద్మశాలిల ప్రాముఖ్యత కోసం ఎన్నికలు నిర్వహించారు . మాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలిపారు. ఐక్యంగా ఉండి సంఘం అభివృద్ధి. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి లబ్ధి చేరేలా కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు హామీ ఇచ్చారు.
Leave a comment