మునుగోడు, తెలంగాణ వార్త:: మునుగోడు ఎన్నికలపై 3,4 తేదీన అక్కడి ఓటర్లతో మాట్లాడి టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఖరాఖండిగా చెప్తూ వార్త రూపంలో తెలంగాణ వార్త వెబ్సైట్లో వార్త ప్రచురితమైంది తెలంగాణ వార్త చెప్పినట్టు ఆరు ఏడు వేల ఓట్లతో తెలంగాణ అభ్యర్థి గెలవడం హర్షనీయం చాలామంది తెలంగాణ వార్తకు ఫోన్లో ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Leave a comment