Home జనరల్ తెలంగాణ కొత్త సిఎస్ గా శాంతి కుమారి…
జనరల్

తెలంగాణ కొత్త సిఎస్ గా శాంతి కుమారి…

తెలంగాణ రాష్ట్ర‌ కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎస్ గా శాంతికుమారి నియామకమ‌య్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్​కు చెందిన శాంతికుమారి గతంలో సీఎంవోలో కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ స్పెషల్​ సీఎస్ గా ఉన్నారు. ఈమె ఏప్రిల్ 2025లో రిటైర్ కానున్నారు. ఈ క్రమంలో రేసులో ప్రధానంగా రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంతికుమారి పేర్లు వినిపించాయి. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నియామకమయ్యారు. ఆమె సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు....

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

You cannot copy content of this page