Home జనరల్ ఆస్తుల చీటింగ్ కేసులో బ్రేకింగ్ న్యూస్ అంబర్పేట్ సిఐ అరెస్ట్
జనరల్

ఆస్తుల చీటింగ్ కేసులో బ్రేకింగ్ న్యూస్ అంబర్పేట్ సిఐ అరెస్ట్

బ్రేకింగ్ న్యూస్

హైదరాబాద్ ,తెలంగాణ వార్త: ఆస్తుల చీటింగ్ కేసులో అంబర్పేట్ సీఐ సుధాకర్ ని అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు. మరికొద్ది సేపట్లో హయత్ నగర్ లోని మెజిస్ట్రేట్ ముందు హాజరు పడుతున్న పోలీసులు. ఆస్తిలో చీటింగ్ కేసులో అంబర్పేట్ సీఐ సుధాకర్ హైదరాబాద్ అంబర్పేట్ సిఐ సుధాకర్ అరెస్టు అయ్యారు. .భూమి వ్యవహారంలో వ్యక్తిని మోసగించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఆయనను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాసేపట్లో సుధాకర్ ను రిమాండ్ కు తరలించనున్నారు. కొన్ని రోజుల క్రితం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో సిఐ సుధాకర్ పై కేసు నమోదు అయింది ఓ ప్రవాస భారతీయుడికి భూమి ఇస్తానని సిఏ సుధాకర్ 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు కందుకూరు మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ భూమి విక్రయిస్తామని డబ్బులు తీసుకున్నప్పటికీ డబ్బులు ఇస్తానని నెలలు నెలలు గడుస్తున్న రిజిస్ట్రేషన్ చేయలేదు దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు వనస్థలిపురం పోలీసుల ను ఆశ్రయించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page