ముధోల్ (తెలంగాణ వార్త) పారిశుధ్య సిబ్బంది నెలసరి పిఎఫ్ డబ్బులు మున్సిపల్ ద్వారా కట్ చేస్తున్నారు కానీ అవి ఎక్కడ జమ కావడం లేదని తెలిసి సమాచార సంఘం చట్టం కింద మున్సిపల్ కమిషనర్ కు ముధోల్ బిజెపి నాయకుడు ఫిర్యాదు చేశారు పారిశుద్ధ్య కార్మికుల డబ్బులు ఎక్కడ జాయిన్ అవుతున్నాయో సమాచారం చట్టం కింద తమకు జవాబు ఇవ్వాలని ఆయన మున్సిపల్ కమిషనర్ను కోరారు.
9440023558
Leave a comment