Home జనరల్ అధికారులు, కార్పొరేటర్లతో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సమావేశం…
జనరల్

అధికారులు, కార్పొరేటర్లతో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సమావేశం…

(తెలంగాణ వార్త) బుధవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ గారి ఆధ్వర్యంలో కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్.బి.నగర్ మరియు సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయంలో కార్పొరేటర్లతో, వార్డు ఆఫీసర్స్ మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ నెల 16వ తేదీన నూతనంగా డివిజన్లోనే వార్డు కార్యాలయం ప్రారంభం కానుందని వార్డు కార్యాలయం నుండి పరిపాలన అందిస్తామని వాటి విధి విధానాలు గురించి కార్పొరేటర్లకు వివరించడం జరిగింది మరియు ఆ వార్డు సంబంధించిన అన్ని శాఖల అధికారులు ప్రజా సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉంటారని తెలియచేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page