Home mohan
999 Articles8 Comments
జనరల్

ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా…

తెలంగాణ వార్త:: ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తూనే ఉంది. తాజాగా ఆదివారం ఉదయమే శేరిలింగంపల్లి, బాలానగర్ మండలాల పరిధిలో విస్తరించి ఉన్న సున్నం చెరువులో కూల్చివేతలు...

జనరల్

నిన్న నాగార్జున నేడు మురళి మోహన్ కు చెందిన జయభేరి టవర్ ను వదలని హైడ్రా..

తెలంగాణ వార్త:: హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు కబ్జాకు గురికాకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. అనుకున్నట్లుగానే హైడ్రా హైదరాబాద్ లోని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు...

జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. దసరా కానుకగా రెండు డీఏలు

ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది తెలంగాణ వార్త::ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ (కరువు భత్యం)లలో రెండింటిని క్లియర్ చేయాలనుకుంటోంది. నవంబరు...

జనరల్

సరైన గురువు ఉంటే చిన్న దీపం కూడా సూర్యుడిలా ప్రకాశించగలదు. రవీందర్ యాదవ్.

గురువే అందరికి మార్గదర్శి, బాటసారి.. భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్. తెలంగాణ వార్త::గురువు లేకపోతే జీవితంలో ఎవరూ సక్సెస్ కాలేరని, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో రూపంలో గురువు ఉంటారని...

జనరల్

ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గురుపూజోత్సవం కార్యక్రమం..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో ట్రస్మ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతి గంగారెడ్డి,...

జనరల్

మాదిగ ఉద్యోగుల సమైఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన కేకే ప్రసాద్ బాబు ఇక లేరు..

వరంగల్, తెలంగాణ వార్త,:: ఉద్యోగుల సమైఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన కేకే ప్రసాద్ బాబు గారు ఈరోజు కొద్ది గంటల క్రితం హార్ట్ ఎటాక్ తో మరణించడం...

జనరల్

శ్రీ భాషిత పాఠశాల లో స్వయం పాలక దినోత్సవం..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా స్వయంపాలక దినోత్సవం (సెల్ఫ్ గవర్నింగ్ డే) గురువారం రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల కరస్పాండెంట్...

జనరల్

సచివాలయంలో వరద సాయంపై సీఎం రేవంత్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్చలు..

హైదరాబాద్: తెలంగాణ వార్త::రాష్ట్రంలో కొనసాగుతున్న వరద సహాయక చర్యలపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేత బండి సంజయ్‌లతో కీలక సమావేశం...

జనరల్

టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్..

హైదరాబాద్ ,,తెలంగాణ వార్త:: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ఐఏసీసీ అధికారికంగా ప్రకటించింది. రెండు వారాల క్రితమే ప్రక్రియ పూర్తిగా.. ఇవాళ...

జనరల్

సరూర్ నగర్ చెరువును సందర్శించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి..L.B నగర్ జోన్ డి.సి లకు నోటీసులు..

తెలంగాణ వార్త:: శనివారం ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గురువారం హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి , ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ శ్రీ హేమంత కేశవ పాటేల్, ఐఏఎస్...

You cannot copy content of this page