హైదరాబాద్ (తెలంగాణ వార్త) ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు జారీ చేసినట్టు కాసేపటి క్రితం నోటీసులు జారీ అయినట్టు తెలిసింది ఈ నెల 10న ఈ డి ఆఫీస్ కు హాజరుకావాలని నోటీసులో తెలిపింది అదే రోజు ఢిల్లీలో కల్వకుంట్ల కవిత ధర్నా లో పాల్గొనడానికి వెళ్ళనుంది.
Leave a comment