తెలంగాణ వార్త::తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్, డాక్టర్ తిప్పర్తి యాదయ్య హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం నందు జాతీయ అవార్డు జెండా ఎగరవేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీ సేవా ఇస్లావత్ , డిప్యూటీ కమిషనర్ సరూర్నగర్ శ్రీమతి సుజాత , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సరూర్నగర్ శ్రీ శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.డబ్లు.యం శ్రీమతి చందన, సూపర్ఇంటెండెంట్లు శ్రీ సి.హెచ్ శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Leave a comment