Home జనరల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ గా జెస్సు అనిల్ కుమార్ నియామకం.
జనరల్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ గా జెస్సు అనిల్ కుమార్ నియామకం.

ఆర్మూర్ ,తెలంగాణ వార్త,:

ఆర్మూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించినటువంటి సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కర్ లక్ష్మీనారాయణ ఈ నియామకాన్ని ప్రకటించడమైనది.

ఈ నియామకానికి సహకరించేటువంటి గౌరవ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి, ఆర్మూర్ శాసనసభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారికి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ.

నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను పార్టీ అభివృద్ధికై, పట్టబదుల ఎన్రోల్మెంట్ కై తనవంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

జనరల్

ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు...

You cannot copy content of this page