Home జనరల్ దేవాదాయ భూమిని కబ్జా చేస్తే చట్టరీత్య చర్యలు తప్పవు —-బిజెపి నేత బద్ధం భోజ రెడ్డి….
జనరల్

దేవాదాయ భూమిని కబ్జా చేస్తే చట్టరీత్య చర్యలు తప్పవు —-బిజెపి నేత బద్ధం భోజ రెడ్డి….

హైదరాబాద్, బైంసా, ముధోల్, తెలంగాణ వార్త: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని దేవాదాయ భూములను కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ముధోల్ బిజెపి నేత బద్దం భోజ రెడ్డి తెలిపారు..దేవాదాయ భూముల్ని కాపాడవలసింది పోయి హిందువులే దేవాదాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారని ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తే చట్టనిత్యాచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎవరైనా అలాంటి భూములను కొనుగోలు చేసిన అమ్మిన వారిపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు భూములు కొన్నవారు రిజిస్ట్రేషన్ పేపర్లను ఒకటికి నాలుగు సార్లు చూయించుకొని ఆ భూముల సక్రమంగా ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒకవేళ దేవాదాయ శాఖ భూములైతే మాత్రం హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్లి వాటిని వెనక్కి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు

9440023558 మోహన్ సాయి

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page