Home జనరల్ సిద్దిపేటలో టేస్టీ డాట్ కామ్ ప్రారంభం…
జనరల్

సిద్దిపేటలో టేస్టీ డాట్ కామ్ ప్రారంభం…

సిద్దిపేట (తెలంగాణ వార్త )సిద్దిపేట పట్టణంలో టేస్టీ డాట్. కామ్ టీ స్టాల్ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్స్ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో టేస్టీ డాట్ కామ్ టీ స్టాల్ ను ప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వడ్లకొండ సాయికుమార్, కేమ్మసారం ప్రవీణ్, రెడ్డి ప్రభాకర్ రెడ్డి, మైపాల్ గౌడ్ నిమ్మ రజినీకాంత్ గౌడ్, రంగధంపల్లి శ్రీను, జువ్వన్నా కనకరాజు, సాయన్న గారి లిఖిత్, ఇరిగింటి రమేష్ ,బట్ట అరుణ్ కుమార్, దమ్ము వినయ్ గౌడ్, ఒగ్గు అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన జోనల్ కమిషనర్ ఎస్. పంకజ..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ...

జనరల్

మహిళలకు బస్సులు ఫ్రీ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..

హైదరాబాద్:( తెలంగాణ వార్త) కర్ణాటక ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం ఈరోజు గురువారం నుండి కర్ణాటక బస్సులు...

జనరల్

అఫిలియేటెడ్‌ కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ సంబంధించి1600 విద్యార్థులు ఫెయిల్..

(తెలంగాణ వార్త) రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల పనితీరు అంతంతమాత్రంగా ఉంది. భారీ భవంతులు, హంగులు...

జనరల్

వరంగల్ జైలు స్థలం 1 వేయి కోట్ల కు తాకట్టు పెట్టిన కేసీఆర్..

(తెలంగాణ వార్త )వరంగల్ జిల్లాలో గల జైలు స్థలం కూలగొట్టి అక్కడ హాస్పిటల్ కడతానని చెప్పిన...

You cannot copy content of this page