తెలంగాణ వార్త: హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..)


డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాన్ని నడిపితే వాహనం లాక్కొనే హక్కు పోలీసుల పోలేదని హైకోర్టు తెలిపింది. వాహనదారుడు తాగి ఉంటే వారి బంధువులకు సమాచారం ఇచ్చి లేదా వారి స్నేహితులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని ఇచ్చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరూ లేకపోతే తాగి ఉన్న వాహన వాహనదారున్ని తగిన జాగ్రత్తలతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలని హైకోర్టు పోలీసులకు సూచించింది.

Leave a comment