Home జనరల్ దసరా పండుగ ను ఘనంగా నిర్వహించుకున్న రిటైర్డ్ ఎంప్లాయిస్…
జనరల్

దసరా పండుగ ను ఘనంగా నిర్వహించుకున్న రిటైర్డ్ ఎంప్లాయిస్…

గచ్చిబౌలి, తెలంగాణ వార్త:: దసరా పండగ సందర్భంగా తెలంగాణ రిటైర్డ్ఎంప్లాయిస్ కాలనీవాసులు కాలనీలో కల పోచమ్మ దేవాలయం వద్ద దుర్గాదేవి ప్రతిష్టాపన చేసినచోట పూజలు నిర్వహించి కాలని వాసులు అందరూ అలాయ్, భలయ్ చేసుకున్నారు. దానికంటే ముందు జమ్మి చెట్టు పూజ మరియు దుర్గాదేవి పూజలు, హవనం కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసులు అందరూ మని పోచమ్మ దేవాలయం వద్ద పెద్ద సంఖ్యలో హాజరై సంతోషంగా పూజలు నిర్వహిస్తూ ఒకరినొకరు అలై, బలై చేసుకుంటూ సంతోషంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అందరూ పాల్గొన్నారు..

mohan Sai 9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

You cannot copy content of this page