G20 సమ్మిట్ నిర్వహణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తో చర్చలు
హైదరాబాద్ తెలంగాణ వార్త భారత్లో జరిగే జీ20 సమావేశ నిర్వహణకు జి20 సమ్మిట్ వారితో ఢిల్లీలో ప్రత్యేకంగా కలిసి వారితో చర్చించారు భారత్లో జరిగే ఈ సమ్మేళనం పూర్తిగా బాధ్యతలు కిషన్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జి 20 సమ్మేళనం భారత్ లో జరగడం హర్షనీయమని కిషన్ రెడ్డి తెలిపారు.
Leave a comment