తెలంగాణ వార్త :హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలు నేడు ప్రకటించనున్నారు అయితే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలవగా గుజరాత్ లో బిజెపి ముందంజలో ఉంది ఇప్పటివరకు తెలిసిన సమాచారం కాంగ్రెస్ గెలుపు ఖాయమై పోగా బీజేపీ గుజరాత్లో ముందంజలో ఉంది ఇంకా గుజరాత్లో కౌంటింగ్ కొనసాగుతుంది.
Leave a comment