ముధోల్ (తెలంగాణ వార్త) శోభకృత్ నామ ఉగాది నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు భైంసా పట్టణంలోని హిందువాహిని ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించిన ముధోల్ అసెంబ్లీ బిజెపి నాయకులు పవార్ రామారావు పటేల్ గారు వీరితోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్ గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగురాం గారు, వడ్నప్ శ్రీనివాస్ గారు ,అమూల్ గారు, తూముల దత్తు గారు , గణేష్ గారు, సురేష్ గారు, సుదర్శన్, జగదీష్ ,ప్రవీణ్, తదితరులు ఉన్నారు.
🚩భారత్ మాతాకీ జై🚩
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/03/IMG-20230322-WA0066-1024x461.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/03/IMG-20230322-WA0063-1024x461.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/03/IMG-20230322-WA0064-1024x461.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/03/IMG-20230322-WA0065-1024x461.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/03/IMG-20230322-WA0068-1-1024x461.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/03/IMG-20230322-WA0067-1024x461.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/03/IMG-20230322-WA0110-1024x461.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/03/IMG-20230322-WA0109-1024x461.jpg)
9440023558
Leave a comment