![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/04/Screenshot_2023-04-18-21-14-02-985_com.google.android.youtube-edit.jpg)
(తెలంగాణ వార్త )హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇన్ఫోఫీ సాఫ్ట్వేర్ కంపెనీ దుకాణం ఎత్తేసింది 650 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు 650 మంది ఉద్యోగుల పైన లక్షల రూపాయల లోన్ తీసుకొని కంపెనీ వాడుకున్నట్టు తెలిసింది ఆఫీస్ మూసివేయడంతో ఉద్యోగస్తులు ఆఫీసు ఎదుట ధర్నా రాస్తారోకో నిర్వహిస్తున్నారు తదుపరి సమాచారం అందవలసి ఉంది.
Leave a comment