

తెలంగాణ వార్త:::: ఏఐ ముందే చెప్పింది ఇండియా ఛాంపియన్ అవుతుందని అదే నిజమైంది.. ఇప్పుడు ఎవరో చెప్పే అవసరం లేదు సాఫ్ట్వేర్లు అన్ని సెర్చ్ చేసి అవే చెప్తున్నాయి ఇప్పుడు ఏఐ ముందడుగులో ఉంది. న్యూజిలాండ్ తో ఆడిన ఇండియా ఛాంపియన్గా 2025 మార్చ్ 9 గెలుపు ఖాయం చేసుకుంది. ఇండియాకు చెందిన కోట్ల మంది టపాసులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
Leave a comment