Home జనరల్ కల్వకుంట్ల కుటుంబానికి కుక్కవురా నువ్వు నువ్వా మాట్లాడేది బట్టే బాజ్ నా కొడకా మతిభ్రమించి న ఓ పెద్ద లఫూట్ గా, బఫూన్ గా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిగా.<br>-పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా జీవన్ రెడ్డికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు.<br>-మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్.
జనరల్

కల్వకుంట్ల కుటుంబానికి కుక్కవురా నువ్వు నువ్వా మాట్లాడేది బట్టే బాజ్ నా కొడకా మతిభ్రమించి న ఓ పెద్ద లఫూట్ గా, బఫూన్ గా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిగా.
-పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా జీవన్ రెడ్డికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు.
-మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్.

ఆర్మూర్ తెలంగాణ వార్త: ఫిబ్రవరి1: భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ అధ్యక్షత నిర్వహించినటువంటి పాత్రికేయ సమావేశానికి ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ విచ్చేసి మాట్లాడుతూ..
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మతిభ్రమించి, ఒక పెద్ద లఫూట్ గా, బఫూన్ గా  మారి పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పని చేసినటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారిపై అంతే కాకుండా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై అవాకులు చవాకులు పలకడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూన్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.

అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఉన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పాండు అని ప్రజలు పిలుస్తా ఉంటారని. కానీ తాను మాత్రం రోజు రోజుకు భక్వాస్, బట్టేబాజ్ గా మారడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాడని. అధికార పార్టీకి  జిల్లా అధ్యక్షుడిగా ఉండికూడా ఆజ్ఞానంతో, ఆవేశంతో, అహంకారంతో నోటిదుల తీర్చుకోవడానికై ఏదో మాట్లాడి కల్వకుంట్ల కుటుంబానికి కుక్క గా మారడానికి ప్రయత్నమే తప్ప ప్రజలకు జవాబుదారిగా మాట్లాడే సోయి లేకపోవడం ఆర్మూర్ నియోజకవర్గం ప్రజలు చేసుకున్న దురదృష్టం.  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు కన్నా విశిష్టమైనటువంటి స్పైసెస్ బోర్డును తీసుకువచ్చి రైతులు న్యాయం చేస్తా ఉంటే జీర్నించుకోలేని ఈ జీవన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని. ఎంపీ ధర్మపురి అరవింద్ దిగుమతి చేసుకుంటున్నా పసుపును కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దిగుమతిని ఆపేసి విదేశాలకు తెలంగాణలోని పసుపును ఎగుమతి చేసి విక్రయించడం ద్వారా పసుపు యొక్క రేటు కూడా  పెరగడం వలన ఎంపీ అరవింద్ గారికి వచ్చిన మంచి పేరుతో బీఆర్ఎస్ బెంబేలెత్తి పోయిందని. మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి ఇస్తామని హామీ ఇచ్చిన మీరు ఎండాకాలం రాకముందే అసలు మిషన్ భగీరథ నీళ్లే కరువయ్యాయని. మీరు కమిషన్లకు తప్ప అభివృద్ధి చేయాలన్న సోయి మీకు లేదని. 2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు తాగునీటిని ఏ విధంగా అందించాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులను, అధికారులను గుజరాత్ కు పంపి అక్కడ ఏదైతే నీటి పథకం ఉందో ఆ పథకాన్ని తెలంగాణలో మిషన్ భగీరథ పేరు మీదట ఇక్కడ కొనసాగించడం అంటే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధిని కాపీ కొట్టడం జరిగిందే తప్ప మీరు స్వతహాగా, సొంత తెలివితో చేసింది ఏమీ కాదని అయినా అది ఈరోజు తెలంగాణలో విఫలం చెందిందని  తెలియజేస్తూ. అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి దొంగలని. బోధన్ చక్కర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని 4 నెలల్లో తెరిపిస్తామని చెప్పిన మీరు ఈరోజు వరకు కూడా తెరిపించకపోవడం మీ చేతకాని పనితనానికి నిదర్శనమని. మీ యొక్క విధివిధానాల కారణంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సరైనటువంటి జీతభత్యాలు చెల్లించాలేని దుస్థితి నెలకొందని. కేంద్ర ప్రభుత్వం నేరుగా సర్పంచులకు పంపుతున్నటువంటి నిధులను సైతం దొంగ దారిలో, దొడ్డి దారిలో కాజేసుకుని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా దిగజార్చింది మీరు కాదా అని బిజెపి  మిమ్మల్ని ప్రశ్నిస్తావుంది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన మీరు ఇప్పటివరకు ఏ ఒక్క దళిత వ్యక్తికి కూడా భూమి ఇచ్చినటువంటి పాపాన పోలేదని. కానీ ప్రశ్నించినటువంటి దళిత నాయకుడైనటువంటి తలారి సత్యం ను ట్రిప్పర్ తో గుద్ది చంపింది మీరు కాదాఅని.  అంతేకాకుండా నందిపేట్ సర్పంచ్ వాణి తిరుపతి దంపతులు కలెక్టర్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు పాల్పడలేదా? అని దీనికి కారణం ఎవరో మీకు తెలవదా? అని బిజెపి ప్రశ్నిస్తోంది. సొంత పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులే ప్రజాప్రతినిధులే ఆత్మహత్యలకు పాల్పడతాఉంటే తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంటో అర్థం అవుతావుందని. 2014 కన్నా ముందు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నీ ఆస్తులు ఎంత ఇప్పుడు నీ ఆస్తులు ఎంత ఈ విషయంలో చర్చకు సిద్ధమాఅని బిజెపి నిన్ను ఛాలెంజ్ చేసి పిలుస్తా ఉందని. నీకు నిజంగా ధైర్యం, దమ్ముంటే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఈ విషయమై చర్చకు సిద్ధమాఅని సవాలు చేయడమైనది. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియమకాల కోసం సాధించుకున్నామో ఆ నీళ్లు మీ యొక్క వ్యవసాయ భూములకు, నిధులు మీ బ్యాంకు ఖాతాలకు, నియామకాలు  బీఆర్ఎస్ కు చెందిన కుటుంబ సభ్యులకు తప్ప తెలంగాణాకు ఒరిగిందేమీ లేదని. ప్రతి విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారని. రాబోయే కాలంలో బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయమని. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగడం ఖాయమని. బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చేసిన అవినీతిని బట్టబయలు చేసి గుణపాఠం నేర్పడడమే కాకుండా జైలుకు పంపడం కూడా ఖాయమని. అంతేకాకుండా ఓ జీవన్ రెడ్డి, బట్టేబాజ్ జీవన్ రెడ్డి ఖబడ్దార్ బిజెపి నాయకులపై కానీ, ప్రజాప్రతినిధులపై కానీ అజ్ఞానంతో నోటికొచ్చిన దుల తో మాట్లాడితే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది.

ఈ పాత్రికేయుల సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, పుప్పాల పోశెట్టి, కృష్ణా గౌడ్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు పాన్ శీను, కార్యదర్శి ఖాందేష్ ప్రశాంత్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి  ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షులు సాయినాథ్ రెడ్డి, బీసీ మూర్ఛ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి మిర్యాల్ కర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

తగ్గేదేలే! సిసీ కెమెరాలు జాన్తే నై దొంగతనం చేసుడు చేసుడే. పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు..

తెలంగాణ వార్త:: ఆర్మూర్ లోని పాత బస్టాండ్ లో గల దోండి మెడికల్ హల్ లో...

జనరల్

పెర్కిట్ వద్ద వాహనం ఢీ ఒకరి మృతి..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆదివారం ఉదయం 6:10 గంటలకు, NH44 లోని రిలయన్స్ పెట్రోల్ పంప్...

జనరల్

బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన పైడి రాకేష్ రెడ్డి..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: డొంకేశ్వర్ మండలం లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం డొంకేశ్వర్...

జనరల్

తగ్గేదే లే దన్న కమిషనర్ సి డి ఎం ఏ కు సరెండర్ అయినా మేనేజర్..

ఆర్మూర్ తెలంగాణ వార్త:: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మేనేజర్ మధ్య చెలరేగిన చిచ్చులో...

You cannot copy content of this page