Home జనరల్ నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ ఎవరో తెలుసా..!
జనరల్

నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ ఎవరో తెలుసా..!

నిజామాబాద్ తెలంగాణ వార్త: పదిహేను (15) మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌ కు బాధ్యతలు. వికారాబాద్‌ కలెక్టర్‌ గా నారాయణ రెడ్డి. కొమరం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ గా షేక్‌ యస్మిన్‌ బాషాకు బాధ్యతలు. మహబూబ్‌ నగర్‌ కలెక్టర్‌ గా రవి. సూర్యపెట్‌ కలెక్టర్‌ గా వెంకట్‌ రావు. రంగారెడ్డి కలెక్టర్‌ గా హరీష్‌. మంచిర్యాల కలెక్టర్‌ గా బడవత్‌ సంతోష్‌ ,మెదక్‌ కలెక్టర్‌ రాజశ్రీషా. పవర్‌ వనపర్తి కలెక్టర్‌ గా తేజస్‌ నందలాల్‌ ను నియమించారు.
నిర్మల్‌ కలెక్టర్‌ గా కామాటి వరుణ్‌ రెడ్డి. జగిత్యాల కలెక్టర్‌ గా కర్నాన్‌ , ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ స్పెషల్‌ సెక్రెటరీ గా భారతి హోలీ కేరికి బాధ్యతలు. నిజామాబాద్‌ కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హనుమంతు..
మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌ గా అమోయ్‌ కుమార్‌ . హైదరాబాద్‌ కలెక్టర్‌ గా అమొయ్‌ కుమార్‌ కు అదనపు బాధ్యతలు. హనుమకొండ కలేక్టర్‌ గా స్నిక్త పట్నాయక్‌ కు బాధ్యతలు పొందనున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page