Home జనరల్ ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ భీమ్ సింగ్ గుండెపోటుతో మృతి..
జనరల్

ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ భీమ్ సింగ్ గుండెపోటుతో మృతి..

తెలంగాణ వార్త:: సీనియర్ కంటి వైద్యుడు డాక్టర్‌ భీంసింగ్‌ మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డాక్టర్‌ భీంసింగ్‌ గతంలో నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విధులు నిర్వహించారు. అలాగే కంటి వైద్యుడిగా సుధీర్ఘ కాలం పాటు సేవలందించారు. ఆయన మృతిపై వైద్యులు, పలువురు సంతాపం తెలిపారు. నేడు మధ్యాహ్నం మాక్లూర్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

సబ్ రిజిస్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తే క్షమించేది లేదు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి పై దస్తావేజులు, రియల్ ఎస్టేట్...

జనరల్

బాసర డిఎస్పీగా దువ్వాళ రాజేష్ పదవి బాధ్యతలు..

హైదరాబాద్, తెలంగాణ వార్త (మోహన్ సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్)హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ లో బాధ్యతలు...

జనరల్

రోజుకు 40 రిజిస్ట్రేషన్లు చేసిన రోజు లు కూడా ఉన్నాయి. సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి..

రోజుకు 40 రిజిస్ట్రేషన్లు చేసిన రోజు లు కూడా ఉన్నాయి. సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి..ఆర్మూర్,...

You cannot copy content of this page