Home జనరల్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లాంటి నాయకులు ఉంటే ప్రజలకు డోకా లేదు. సబ్ రిజిస్టర్ తో ఫోన్లో మాట్లాడిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…
జనరల్

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లాంటి నాయకులు ఉంటే ప్రజలకు డోకా లేదు. సబ్ రిజిస్టర్ తో ఫోన్లో మాట్లాడిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

  • తెలంగాణ వార్త ఎఫెక్ట్* 9440023558 మోహన్ సీనియర్ జర్నలిస్ట్..
    ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా చేసిన దస్తావేజులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు సబ్ రిజిస్టర్ పై చేసిన నిరసనను తెలంగాణ వార్త వార్త రూపంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే ఘాటుగా స్పందించిన విషయం విధితమే. ఇట్టి విషయం తెలుసుకోవడానికి ఆర్మూర్ సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి తో ఎమ్మెల్యే గురువారం రాత్రి ఫోన్ లోమాట్లాడారు. తెలంగాణ వార్త లో చూసిన విషయాలను ఆయన సబ్ రిజిస్టర్ అడిగి తెలుసుకున్నారు. సబ్ రిజిస్టర్ వాస్తవాలను ఎమ్మెల్యే తో మాట్లాడి వివరించారు దానికి ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ విషయంలో ఎవరికి తలోగ్గే ది లేదని ఖరాకండిగా చెప్పినట్టు తెలిసింది. ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రశ్న లేదని మీ పని మీరు సక్రమం గా నిర్వహించాలి అని సబ్ రిజిస్టర్ కు ఎమ్మెల్యే చెప్పినట్టు తెలిసింది. తెలంగాణ వార్త లో వచ్చిన వార్త కు స్పందించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లాంటివారు నాయకులు ఉంటే ప్రజలకు డోకాలేదు అని నిరూపించుకున్నాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page