Home హాట్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
హాట్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.


ఆర్మూర్ (తెలంగాణ వార్త) తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఢిల్లీలో నిర్వహించబోయే నిరసన దీక్ష కోసం గౌరవ మంత్రివర్యులు,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు,వేముల ప్రశాంత్ రెడ్డి గారితో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరిన పియుసి ఛైర్మన్&ఆర్మూర్ ఎమ్మెల్యే,నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page