Home జనరల్ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి.. రామారావు పటేల్…..
జనరల్

కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి.. రామారావు పటేల్…..

*ఈరోజు శాసనసభ్యుడు రామారావు పటేల్*

*అక్టోబర్ ఐదు నుంచి ప్రభుత్వం ద్వారా సోయా కొనుగోళ్లు*

*ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ *

బైంసా, తెలంగాణ వార్త:: రైతాంగానికి మద్దతు ధర రావాలన్న ఉద్దేశంతో మార్క్ ఫెడ్ ద్వారా అక్టోబర్ 5 నుంచి సోయా కొనుగోళ్లను చేపడతామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం తన నివాసంలో మార్క్ ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డితో సమావేశమై కొనుగోళ్ల విషయమై చర్చించారు. రైతులకు మార్కెట్లో తక్కువ ధర ఉన్నందున, ఇబ్బందులు కలగకుండా అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిస్తా మన్నారు. మొదట భైంసా, కుభీర్ లలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రభుత్వం ద్వారా క్వింటాలుకు 4892 రూపాయల ధర లభిస్తుందన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ మార్కెట్లో పంటను తక్కువ ధరకు అమ్మి రైతులు నష్టపోవద్దన్నారు. సమావేశంలో కుబీర్ పి. ఎ.సి ఎస్.చైర్మన్, రాష్ట్ర బోర్డు డైరెక్టర్ గంగా చరణ్ తో పాటు పలువురు ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page