ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆదివారం జాతి పిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి ల యొక్క జన్మదినములను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని గాంధీ బొమ్మ నీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి యొక్క పటానికి పులమలతో ఘనంగా సన్మానించి నివలలు అర్పించిన జి జి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి మరియు రోటరీ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డి జే దయానంద్, మాజీ కార్యదర్శి బొచ్కర్ వేణు
Leave a comment