Home జనరల్ మహిళ మెడ నుంచి పుస్తెలతాడు దొంగతనం.
జనరల్

మహిళ మెడ నుంచి పుస్తెలతాడు దొంగతనం.


నిజామాబాద్, తెలంగాణ వార్త:: నిజామాబాద్ మాక్లూర్ మహిళ మెడ నుంచి పుస్తెలతాడు అపారించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంబాద్ జిల్లా మూడో టౌన్ ఎస్ఐ మహేష్ చేప్పిన వివరాల ప్రకారం మాక్లూర్ మండలంలోని వడ్డేటపల్లికి చెందిన ఆర్ల భూలక్ష్మి గ్రామానికి వెళ్లడానికి బస్టాండ్ వద్ద ఆటో ఎక్కగ ఆటో డ్రైవర్ కంటేశ్వర్ నుంచి గౌతమ్ నగర్ వైపు తీసుకెళ్లాడు. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలు భూలక్ష్మి మెడలో నుంచి రెండు తులాల పుస్తెలతాడు లాక్కొని భూలక్ష్మిని ఆటో నుంచి బయటికి తోసేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page