(తెలంగాణ వార్త )విశాఖపట్నంలోని వెస్ట్రన్ రామచంద్రన్ హోటల్ లో జరిగిన మన షూస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క స్కూల్ షూస్ వివిధ రకాల షూస్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయడం జరిగినది అందుకు సహకరించిన విశాఖపట్నం వాసులకు మరియు డీలర్లకు శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, మైలారంభాలు తెలిపారు.
Leave a comment