నందిపేట్, తెలంగాణ వార్త: మాట తప్పని మడమ తిప్పని నైజం… అసాధ్యాలని సుసాధ్యాలు చేసే గుండె ధైర్యం… యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జీవన్ అన్నగారు… ఈరోజు అనగా తేదీ 01.02.2023 రోజున మూడు కోట్ల ప్రభుత్వ నిధులతో పాటు,కోట్లాది రూపాయల తన సొంత ధనాన్ని వెచ్చించి, నందిపేట మండల మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ నిర్మించి, మున్నూరు కాపులందరికీ ఖర్చు లేకుండా పెళ్లిళ్లు జరగాలని జీవన్ అన్న కలలు సాకారం అయిన రోజు, ప్రభుత్వం ద్వారా కల్యాణ లక్ష్మి రూపంలో లక్ష ఒక వెయ్యి 116 రూపాయలు ఇవ్వడంతో పాటు, తన మాట ఇచ్చిన విధంగా, రెండు లక్షల 50 వేల రూపాయల తన సొంత ఖర్చుతో పెళ్లి చేయడంతో పాటు, తండ్రి లేని ఆడబిడ్డకు అన్ని తానే అయి, పుస్తె మట్టలతో పాటు పెళ్లి బట్టలను అందించి ఈరోజు ఆడబిడ్డకు పెళ్లి చేస్తున్న జీవనన్నకు నందిపేట మండల మున్నూరు కాపులు, భారత రాష్ట్ర సమితి సైనికులు అందరి తరపున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు జీవనన్నకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటూ…
Leave a comment