Home జనరల్ నందిపేట్ లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు..
జనరల్

నందిపేట్ లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు..

నందిపేట్, తెలంగాణ వార్త ::

నందిపేట్ పోలీస్ ఆధ్వర్యంలో సోమవార ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహం నుండి మెయిన్ రోడ్ , బస్ స్టాండ్ , జమే మజీద్, పోచమ్మ గల్లి, నుండి తిరిగి మెయిన్ రోడ్డు గుండా చాకలి ఐలమ్మ విగ్రహం వరకు భారీ కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై సల్ల శ్రీకాంత్ మాట్లాడుతూ… జిల్లా పోలీస్ కమిసనర్ నాగరాజు సూచన మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లను సందర్శించి పోలీస్ సిబ్బందికి తో కలిసి ఆర్ ఏ ఎఫ్ బలగాలు కవతులు నిర్వహాయిస్తున్నరని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సామరస్యాన్ని పెంపొందించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎప్పుడైనా, ఏవైనా వివాస్పదమైన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేందుకు అనువుగా రాపిడ్ యాక్షన్ఫోర్స్ (ఆర్ ఏఎఫ్) దళాలు వున్నయని ప్రజలకు తెలియజేసిందుకు ఇలాంటి కవతులు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఏ ఎఫ్ 99 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రవీణ్ కుమార్ రావత్, ఆర్ఏఎఫ్ఇన్స్పెక్టర్లు రవీందర్ రోషన్, లాబా కె ఆర్ జాయ్ , స్థానిక ఎస్సై 2 ఆరిపోద్దిన్ , పోలీసు సిబ్బంది, స్థానిక యువత, సాయి కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సన్మానించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…

రవీందర్ యాదవ్ కు గవర్నర్ ప్రశంసలు.. సేవా కార్యక్రమాలపై జిష్ణుదేవ్ వర్మ ఆరా తెలంగాణ వార్త...

జనరల్

ప్రజల ప్రాణాలను, పర్యావరణాన్ని కాపాడండి..

డిటోనేటర్లకు అనుమతులు నిలిపివేయాలి అనుమతులు జారీచేస్తే అధికారులు – అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలి...

జనరల్

గణేష్ నిమజ్జనం సందర్భంగా వైన్సులు, కళ్ళు దుకాణాలు బంద్.

తెలంగాణ వార్త::, రంగారెడ్డి జిల్లా బ్యూరో::గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్స్...

జనరల్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నందిపేట్ కార్యదర్శి..

ఆర్మూర్ , నందిపేట్:: తెలంగాణ వార్తఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ 8000...

You cannot copy content of this page