తెలంగాణ వార్త:: బోధన్ మున్సిపల్ పరిధిలోని అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలుకి వెళ్తే టాస్కోర్స్ సీఐ అంజయ్య ఆధ్వర్యంలో బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనిషా నగర్ చర్చి వెనుక ఓ గోదాంలో రెండు వేల ఐదు టన్నుల పిడిఎఫ్ డిఎన్ఎ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వాటి విలువ సుమారు 80,000 ఉంటుందని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని తదుపరి చర్య నిమిత్తం బోధన్ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు పేర్కొన్నారు

Leave a comment