Home జనరల్ ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.
జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్

   తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు 5 గంటలు  సమయంలో, ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ భవనం వెనుక ప్రాంతంలో  అగ్ని ప్రమాదం జరిగిందని ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. వేసవి కాలం కారణంగా, పోలీస్ స్టేషన్ భవనానికి కొంత దూరంలో ఉన్న పొదల్లో అనుకోకుండా మంటలు చెలరేగినట్లు తెలుసుకొని ఘటన స్థలాన్ని సందర్శించగా. పోలీస్ స్టేషన్ భవనం వెనుక భాగంలో పార్క్ చేసి ఉన్న సుమారు 10 వాడుకలో లేని (అబాండన్ చేసిన) వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఇంకా పూర్తి సమాచారం తెలియవలసి ఉందని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం..

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి తెలంగాణ విద్యాశాఖ...

జనరల్

అన్నిచోట్ల కట్టెల పొయిలే దిక్కు!!

తెలంగాణ వార్త:: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఓటర్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్...

జనరల్

గ్యాస్ సిలిండర్లు బ్లాక్ లో అమ్మితే ఈ నంబర్లకు కాల్ చేయండి. స్టీఫెన్ రవీంద్ర..

తెలంగాణ వార్త: హైదరాబాదులో గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్...

జనరల్

లాక్ డౌన్ దిశగా తెలంగాణ?? హైదరాబాద్ బంద్! వంట గ్యాస్ కోసం ప్రజలు హహకారాలు…

తెలంగాణ వార్త: హైదరాబాద్ నగరాన్ని గ్యాస్ కొడతా కలవర పెడుతుంది C.N.G స్టేషన్లో వద్ద బారులు...

You cannot copy content of this page