తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15 నుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు .దీనిలో భాగంగానే రేపటి నుంచి ఈనెల చివరి వరకు రైతుబంధు డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం దాదాపు 7500 కోట్లను సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తిచేసినట్లు తెలుస్తోంది
Leave a comment