Puc చైర్మన్ టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నాయకుడు ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి.
న్యూఢిల్లీ( తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీలో ధర్నా ఈ కార్యక్రమంలో రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనడం లేదని దానివల్ల పంట పండించిన రైతులు నష్టపోతున్నారని ఢిల్లీలో తెలంగాణ శాసనసభ్యులు, మంత్రివర్యులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమం చేపట్టారు పి యు సీ చైర్మన్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం మొండివైఖరి వదిలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Leave a comment